Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాహుల్ కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు రాహుల్ విశాఖ విచ్చేశారు. కాసేపట్లో విశాఖ, విజయనగరం జిల్లాల్లో రాహుల్ పర్యటన మొదలవుతుంది.

More Telugu News